బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు పాలనపై జగన్ విమర్శలు.. “మోసం గ్యారంటీ” అంటూ ఫైర్

చంద్రబాబు పాలనపై జగన్ విమర్శలు.. “మోసం గ్యారంటీ” అంటూ ఫైర్

మే 21, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గత రెండేళ్లలో ప్రజలకు ఉపయోగపడే పనులకంటే వెన్నుపోటు రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. “ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అవినీతి, మాఫియా రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ప్రశ్నించే వారిని అణచివేస్తున్నారు” అని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం “జంగిల్ రాజ్” కొనసాగుతోందని, ప్రజలకు మంచి చేశామని చెప్పుకునే పరిస్థితి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. “బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీగా పాలన మారిపోయింది” అంటూ జగన్ మండిపడ్డారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్