బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఇంధన ధరల పెంపుతో పెట్రోల్ బంక్ యజమానుల ఆందోళన

ఇంధన ధరల పెంపుతో పెట్రోల్ బంక్ యజమానుల ఆందోళన

మే 25, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలో పెట్రోల్ బంక్ యజమానులు ఆయిల్ కంపెనీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరగనున్నాయనే సమాచారం రావడంతో ముందుగానే పెట్రోల్, డీజిల్ కోసం ఆర్డర్లు ఇచ్చినా.. గత నాలుగు రోజులుగా సరఫరా నిలిపివేశారని ఆరోపిస్తున్నారు.దీంతో ఇప్పుడు పెరిగిన ధరలకే ఇంధనం కొనుగోలు చేయాల్సి వస్తోందని, దీనివల్ల భారీ నష్టం ఎదురవుతోందని బంక్ నిర్వాహకులు వాపోతున్నారు. ఆయిల్ కంపెనీలు కావాలనే ఆలస్యం చేశాయని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని కోరుతున్నారు.ఇక దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగోసారి పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.69కు, డీజిల్ ధర రూ.103.82కు చేరగా.. విజయవాడలో పెట్రోల్ రూ.117.75, డీజిల్ రూ.105.43గా నమోదైంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్