బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఎక్కువ మంది పిల్లలు కనాలంటే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా?: పేర్ని నాని

ఎక్కువ మంది పిల్లలు కనాలంటే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా?: పేర్ని నాని

మే 25, (నేటి తెలుగు పత్రిక): ఎక్కువ మంది పిల్లలను కనాలన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నలు సంధించారు. మూడు, నాలుగో బిడ్డ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందా? అని నిలదీశారు. పిల్లలకు సరైన వైద్య సదుపాయాలు రాష్ట్రంలో ఎక్కడున్నాయని ప్రశ్నించారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్‌లోనే చికిత్స చేయించుకున్నారని గుర్తుచేస్తూ, సాధారణ ప్రజల పిల్లల పరిస్థితి ఏమిటని ధ్వజమెత్తారు. “ఎక్కువ మంది పిల్లలు కనాలి” అనే నినాదం అభివృద్ధి చెందిన దేశాల్లోనే విఫలమైందని పేర్కొన్నారు.ప్రజలకు నాణ్యమైన వైద్యం, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైందికాదని పేర్ని నాని విమర్శించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్