బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మహానాడు వేదికగా రెండేళ్ల విజయాలు ప్రజల్లోకి: అచ్చెన్నాయుడు

మహానాడు వేదికగా రెండేళ్ల విజయాలు ప్రజల్లోకి: అచ్చెన్నాయుడు

మే 27, (నేటి తెలుగు పత్రిక): టీడీపీ మహానాడు కార్యకర్తల శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే మహావేదిక అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాలను మహానాడు వేదికగా ప్రజల ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ‘స్త్రీశక్తి’ నినాదంతో నిర్వహిస్తున్న మహానాడు-2026 నవశకానికి నాంది పలుకుతుందని ఆయన అన్నారు. మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, రైతు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై ఈ మహానాడులో ప్రధానంగా చర్చ జరుగుతుందని వివరించారు. అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్న రాజకీయాలను ప్రజలకు వివరించే దిశగా మహానాడు సాగుతుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మహిళా శక్తి, యువశక్తిని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని, అదే దిశలో మహానాడు-2026 కొత్త ఆలోచనలకు వేదిక కానుందని తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్