బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

చిరంజీవిపై ఫేక్ వీడియోలు.. యూట్యూబ్ ఛానల్‌పై కేసు

చిరంజీవిపై ఫేక్ వీడియోలు.. యూట్యూబ్ ఛానల్‌పై కేసు

మే 27, (నేటి తెలుగు పత్రిక): చిరంజీవి ఆరోగ్యంపై అసత్య ప్రచారం చేస్తూ మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నటుడి ప్రతిష్ఠకు భంగం కలిగేలా తప్పుడు కంటెంట్ ప్రసారం చేశారని ఆరోపిస్తూ న్యాయవాది రామకృష్ణ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుతో పాటు సంబంధిత వీడియోలు, స్క్రీన్‌షాట్లను కూడా పోలీసులకు అందజేశారు. కోర్టు అనుమతి అనంతరం ఆ యూట్యూబ్ ఛానల్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ఫేక్ కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?