బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

జల వివాదాల పరిష్కారంపై రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచనలు

జల వివాదాల పరిష్కారంపై రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచనలు

మే 28, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరస్పర సహకారం, సమయానికి అనుమతులు, టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.మధ్యప్రదేశ్–ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య అమలవుతున్న కెన్–బెట్వా నది అనుసంధాన ప్రాజెక్టును ఉదాహరణగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సమన్వయం ఉంటే పెద్ద ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయని తెలిపారు.ప్రభుత్వ ప్రాజెక్టుల అమలులో జాప్యం జరిగితే వ్యయం భారీగా పెరుగుతుందని, ప్రజలకు అందాల్సిన మౌలిక వసతులు ఆలస్యంగా చేరుతాయని ప్రధాని వ్యాఖ్యానించారు.దేశవ్యాప్తంగా సుమారు రూ.30 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించినట్లు మోదీ తెలిపారు. ప్రాజెక్టుల అమలులో ఆధునిక సాంకేతికత వినియోగం, సమయపాలన, రాష్ట్రాల మధ్య సమన్వయం కీలకమని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ