బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ఉద్యోగం వచ్చాక భర్తకు షాక్.. మరో వ్యక్తితో సంబంధం!

ఉద్యోగం వచ్చాక భర్తకు షాక్.. మరో వ్యక్తితో సంబంధం!

మే 29, (నేటి తెలుగు పత్రిక): బిహార్‌లోని హాజీపుర్‌లో కుటుంబాన్ని కలిచివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య తనను వదిలేసి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని భర్త అమన్ ఆరోపించాడు.ఇంటర్ మాత్రమే చదివిన భార్యను ఉన్నత చదువులు చదివించేందుకు తన సొంత భూమిని అమ్మేశానని అమన్ వాపోయాడు. కష్టపడి చదివించి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చేశానని తెలిపాడు. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని ఆరోపించాడు.శిక్షణ సమయంలో పరిచయమైన కాలేజ్ స్నేహితుడితో భార్యకు సన్నిహిత సంబంధం ఏర్పడిందని, అనంతరం తనను దూరం పెట్టిందని పేర్కొన్నాడు. తనపై తప్పుడు కేసులు కూడా పెట్టిందని, చిన్న కుమారుడిని సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కుటుంబ వివాదంపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ