బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

నేడే రెండో అర్హత పోరు.. తుది సమరానికి చేరేదెవరు?

నేడే రెండో అర్హత పోరు.. తుది సమరానికి చేరేదెవరు?

మే 29, (నేటి తెలుగు పత్రిక): నేడు రాత్రి ఏడున్నర గంటలకు ముల్లన్‌పూర్ వేదికగా గుజరాత్‌, రాజస్థాన్ జట్ల మధ్య రెండో అర్హత పోరు జరగనుంది. ఈ పోరులో గెలిచిన జట్టు ఈ నెల ముప్పై ఒకటో తేదీన జరిగే తుది సమరంలో బెంగళూరుతో తలపడనుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు పది మ్యాచ్‌ల్లో ఎదురెదురుగా నిలవగా, ఏడు విజయాలతో గుజరాత్ ఆధిక్యంలో ఉంది. అయితే గత సీజన్ నుంచి ఇరు జట్లు చెరో రెండు విజయాలతో సమంగా నిలిచాయి. ఇరు జట్లలో అగ్రశ్రేణి బ్యాటర్ల ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది.ముఖ్యంగా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని గుజరాత్ బౌలర్లు ఎలా కట్టడి చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు గుజరాత్ బ్యాటింగ్ బలం కూడా రాజస్థాన్‌కు సవాల్‌గా నిలవనుంది. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ పోరు రసవత్తరంగా సాగే అవకాశముంది.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్