Breaking News

PM Kisan Cash .. Center key statement

పీఎం కిసాన్ నగదు.. కేంద్రం కీలక ప్రకటన

పీఎం కిసాన్ నగదు.. కేంద్రం కీలక ప్రకటన

Dec 07, 2024,

విదేశీ పర్యటనలు వద్దంటూ.. మీరు ప్రపంచం చుట్టేస్తారా?: రాహుల్ గాంధీ

పీఎం కిసాన్ నగదు.. కేంద్రం కీలక ప్రకటన
పీఎం కిసాన్ కింద ఏడాదికి రూ.6,000ల మొత్తాన్ని కౌలు రైతులకూ వర్తింపజేసే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర మంత్రి రామ్‌నాథ్ వెల్లడించారు. ట్యాక్స్ పేయర్స్, ఉన్నతాదాయ వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ స్కీమ్ కింద లబ్ధి పొంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు రికవరీ చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 18 వాయిదాల్లో రూ.3.46 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. AUG-NOV కాలానికి 9.58 కోట్ల మందికి రూ.20,657 కోట్లు చెల్లించామన్నారు

దేశ ఆర్థిక పరిస్థితిపై రాహుల్ గాంధీ ఆందోళన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *