Breaking News

Chiranjivi departing to the police station

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన చిరంజీవి

బిగ్ బ్రేకింగ్: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన చిరంజీవి

హైదరాబాద్, డిసెంబర్ 13:
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వైపు బయలుదేరారు. తన షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపి, పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నట్లు సమాచారం. ఈ పరిణామం అందరిలో ఆసక్తి రేపుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దుండగుల దురాగతం.. రైతు శ్రమకు నిప్పులు

ప్రజల భాగస్వామ్యంతో మూసి పునర్జీవనం: భట్టి విక్రమార్క మల్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *