తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే యూరియా బుకింగ్ రాష్ట్రవ్యాప్తంగా అమలు.
నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రైతులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న యూరియా బుకింగ్ యాప్‌ను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ప్రకటించింది. వచ్చే యాసంగి సీజన్...
