మైనింగ్ అక్రమాలపై సీఎం రేవంత్ ఫైర్.. BRSపై ఘాటు విమర్శలు
మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో మైనింగ్ అక్రమాలపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్కు నోటీసులు తామే జారీ చేశామని, అదే అంశాన్ని బీఆర్ఎస్ సభలో హడావుడిగా...
