అమరావతికి చట్టబద్ధత దిశగా భారీ అడుగు.. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
మార్చి 28, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
