మద్యం మత్తులో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం.. సహ విద్యార్థి అరెస్ట్
మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ పరిసర ప్రాంతంలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. సహ విద్యార్థే మద్యం తాగించి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.ఇబ్రహీంపట్నం ఎస్హెచ్వో మహేందర్రెడ్డి...
