ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నే అగ్రశ్రేణి క్రీడా హబ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యం.
విజయవాడ. ఫిబ్రవరి 12 సెంట్రల్, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి జాతీ య యువజన వ్యవహారా లు,...
