పోలీసుల విచారణలో బోరుగడ్డ అనిల్
అనంతపురం పోలీసుల విచారణలో బోరుగడ్డ అనిల్ అనంతపురం:రాజమహేంద్రవరం నుండి అనిల్ బోరుగడ్డను అదుపులోకి తీసుకున్న అనంతపురం పోలీసులు, ఆదివారం తెల్లవారుజామున అనంతపురానికి తరలించారు. డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ వివరాలు:...
