ఒకేరోజు 6 ప్రాంతాల్లో హైడ్రా దాడులు.. అక్రమ యూనిట్లపై కఠిన చర్యలు
మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో అక్రమ మైనింగ్, క్రషింగ్ యూనిట్లు, ఆర్ఎంసీ ప్లాంట్లపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించింది. ఒక్క రోజులోనే ఆరు ప్రాంతాల్లో ఆపరేషన్లు చేపట్టి అక్రమ యూనిట్లను కూల్చివేసింది.గండిపేట...
