మహానాడు విజయంతో టీడీపీలో నూతన ఉత్సాహం: నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు అభినందనలు
మే 30, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతంగా నిర్వహించబడటంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ...
