మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు మద్దతు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మే 30, (నేటి తెలుగు పత్రిక): మహిళల రాజకీయ సాధికారతకు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న తెలుగుదేశం పార్టీ నిర్ణయం...
