నాగాయలంకలో కాపు నేత కుటుంబాని పరామర్శించిన రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్
ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గణపేశ్వరం గ్రామంలో ఇటీవల మరణించిన కాపు సంఘం నాయకుడు పులుగుజ్జు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు...
