రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: అచ్చెన్నాయుడు
ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలోని రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు పండించిన...
