రేపు బెంగళూరు లో పర్యటించనున్న తెలంగాణ సీఎం
బెంగళూరులో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు బెంగళూరు (Bengaluru)లో పర్యటించనున్నారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న...
