Breaking News

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్..

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్.. అప్రమత్తమైన అధికారులు హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గురువారం ఉదయం బాంబు బెదిరింపు (Bomb Threat) కాల్ రావడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. సైబరాబాద్ కంట్రోల్ రూం‌కు...

కేంద్ర మంత్రుల కాన్వాయ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

కేంద్ర మంత్రుల కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. వీరు విశాఖ నగర పర్యటనలో భాగంగా ప్రయాణిస్తుండగా, గురువారం ఉదయం షీలా...

పట్టభద్రుల అభ్యర్థుల పేర్లు ప్రకటించిన టీచర్ సంఘాలు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి: ఉపాధ్యాయ, పట్టభద్రుల అభ్యర్థులు ప్రకటించుకున్నా తెలంగాణలో ఇద్దరు ఉపాధ్యాయ నియోజకవర్గాలు, ఒక పట్టభద్రుల నియోజకవర్గం కోసం ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ...

వేడెక్కిన జీహెచ్‌ఎంసీ రాజకీయం

వేడెక్కిన జీహెచ్‌ఎంసీ రాజకీయంరేపు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంఫిబ్రవరి 11తో పాలకమండలికి నాలుగేళ్లు పూర్తినిన్న కాంగ్రెస్‌ కార్పొరేటర్లతో మేయర్‌ సమావేశంరేపు సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చనిన్న MP లక్ష్మణ్ అధ్యక్షతన BJP కార్పొరేటర్ల భేటీఇప్పటికే గ్రేటర్‌...

బండి సంజయ్ ఏదైనా మాట్లాడే ముందు తన స్థాయిని గుర్తు పెట్టుకో : చామల కిరణ్

"బండి సంజయ్ ఏదైనా మాట్లాడే ముందు తన స్థాయిని గుర్తు పెట్టుకోవాలి" అని చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.🗣️ "పద్మ అవార్డుల విషయాన్ని పార్లమెంట్ జీరో అవర్‌లో లేవనెత్తుతాను" అని తెలిపారు.🗣️ "తెలంగాణ...

రేపటి నుంచి రాష్ట్రంలోవాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం – సీఎం చంద్రబాబు సమీక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp Governance) ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయనుంది. ఈ నేపథ్యంలో సీఎం...

అయిల్ పాం ప్రాసెసింగ్ యూనిట్లపై కీలక నిర్ణయాలు

రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ విఫలం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీ (Farmers Loan Waiver) విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar...

విపత్తు నిర్వహణపై ప్రత్యేక దృష్టి – హోంమంత్రి

విపత్తు నిర్వహణపై ప్రత్యేక దృష్టి – హోంమంత్రి వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి ప్రభుత్వం (AP Government) అభివృద్ధే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister...

అర్హులందరికీ పథకాలను అందించాలి

అర్హులందరికీ పథకాలను అందించాలి: బండి సంజయ్ తెలంగాణలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం అన్యాయం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు....

దిల్లీ బీజేపీ కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి: ప్రధాని

దిల్లీ బీజేపీ కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి: ప్రధాని మోదీదిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బీజేపీ, కాంగ్రెస్ తమ...