|| Drugs are once again in Hyderabad ||
జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని ఆలివ్ బిస్ట్రో పబ్‌లో డ్రగ్స్ పార్టీ
పక్కా సమాచారంతో ఆలివ్ బిస్ట్రో పబ్ పై దాడి చేసిన పోలీసులు
20 మందికి డ్రగ్స్ పరీక్షలు, ఒకరికి పాజిటివ్
డ్రగ్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మాదాపూర్ పోలీసులు