Breaking News

Live

అమరావతి గౌరవం గెలిచింది.. రైతుల త్యాగం మరువలేం – చంద్రబాబు భావోద్వేగం

అమరావతి, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత లభించడం రాష్ట్ర ఆత్మగౌరవానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.ఈ చారిత్రక సందర్భంగా ఉద్దండరాయునిపాలెం గ్రామాన్ని సతీసమేతంగా సందర్శించిన ఆయన,...

ఆవిర్భావ సభపై కవిత ఫోకస్.. ఏర్పాట్లు వేగవంతం చేయాలని సూచన

హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: ఈనెల 25న మునీరాబాద్‌లో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక సమీక్ష నిర్వహించారు.బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన...

పేర్ని నానిపై కేసు నమోదు.. అధికారుల బెదిరింపుల ఆరోపణలు

మచిలీపట్నం, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇంటిని...

ఫ్యూచర్ సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఫీల్డ్ విజిట్

హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు.ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్...

మద్యం అమ్మకాల్లో గణనీయ వృద్ధి… బీర్ విక్రయాలు 70% పెరుగుదల

అమ్మకాల లెక్క ఘనంగా ఉన్నా ఆదాయం పెరుగుదల స్వల్పమే ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా బీర్, ఐఎంఎల్ విక్రయాలు భారీగా...

గండ్రపల్లిలో మిస్టరీ డెత్స్.. భయంతో గ్రామం ఖాళీ!

కరీంనగర్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: గండ్రపల్లి గ్రామంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. గత మూడు నెలల్లో 28 మంది మృతి చెందడంతో గ్రామం మొత్తం భయాందోళనలకు గురైంది. వృద్ధులతో పాటు...

అమరావతికి చట్టబద్ధత.. “ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక ఘట్టం”: చంద్రబాబు నాయుడు

అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026 పార్లమెంట్ ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందడాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రజల...

వేసవి దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి

పశువర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. ఎం. హనుమంతరావు సూచన ఎ. కొండూరు, ఏప్రిల్ 2 (నేటి తెలుగు పత్రిక): వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మండలంలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి...

స్వచ్ఛాంధ్రలో భాగంగా పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమం

ఎ.కొండూరు, ఏప్రిల్‌ 2 (నేటి తెలుగు పత్రిక): స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఎ.కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో సేకరించిన...

అమరావతికి చట్టబద్ధత.. “ఇక రాజధాని అజేయం” – పవన్ కళ్యాణ్

అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు....

Breaking News