“అసెంబ్లీని ఇష్టానుసారంగా నడుపుతున్నారు”.. తలసాని ఘాటు విమర్శలు
మార్చి 29, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో అసెంబ్లీ నిర్వహణపై బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీని ఇష్టానుసారంగా నడిపిస్తున్నారని ఆరోపిస్తూ, ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.అక్రమ...
