బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతి పై అంబటి సంచలన వ్యాఖ్యలు.. 2029కీ పూర్తి కాదంటూ విమర్శలు

అమరావతి పై అంబటి సంచలన వ్యాఖ్యలు.. 2029కీ పూర్తి కాదంటూ విమర్శలు

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రానికి స్పష్టమైన రాజధాని లేకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు గుప్పించారు. అమరావతి ప్రాజెక్ట్ సాధ్యం కాదని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2029 నాటికీ రాజధాని పూర్తికావడం అనుమానాస్పదమేనని పేర్కొన్నారు. కనీసం కొన్ని కీలక భవనాలైనా పూర్తవుతాయో లేదో చెప్పలేని పరిస్థితి ఉందని విమర్శించారు.నవ నగరాల పేరుతో ప్రకటించిన ప్రణాళికలు అమలు కాకుండానే నిలిచిపోయాయని, అవి కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్