Breaking News

Say no to livingrelationship

స‌హజీవ‌నం స‌మాజానికి వ్య‌తిరేకం…

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స‌హ‌జీవ‌నంపై వ్యాఖ్యలు

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహజీవనాన్ని సమాజ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పరిగణించారు. యూట్యూబ్ పోడ్‌కాస్ట్‌లో ఆయన స్వలింగ సంపర్క వివాహాలు, స‌మాజ‌వ్య‌వ‌స్థపై అవతలే ప్రభావాలు పడతాయని చెప్పారు. బ్రిటన్‌లో సహజీవనం పెద్ద సమస్యగా మారిందని, పిల్లలు పుడితే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రశ్నించారు. “సమాజం తనంతటే నిర్ణయాలు తీసుకుంటుంది, కానీ లింగ నిష్పత్తి సమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి” అని పేర్కొన్నారు.

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *