బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

“సీఎం కోసం కాదు.. ఎవరో సీఎం కావాలనే పార్టీ” – అంబటి సెటైర్లు

“సీఎం కోసం కాదు.. ఎవరో సీఎం కావాలనే పార్టీ” – అంబటి సెటైర్లు

మే 16, (నేటి తెలుగు పత్రిక): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యంగా స్పందించారు. “తాను సీఎం కావాలని పార్టీ పెట్టలేదు” అని పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, “మీరు సీఎం కావాలని కాదు.. ఎవరో సీఎం కావాలని పార్టీ పెట్టారని మాకు ఎప్పుడో తెలుసు. కానీ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది” అంటూ చురకలు అంటించారు.పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరిపై విమర్శలు గుప్పించిన అంబటి, జనసేన స్వతంత్ర రాజకీయ పార్టీలా కాకుండా ఇతర పార్టీలకు మద్దతుగా వ్యవహరిస్తోందనే భావన ప్రజల్లో పెరుగుతోందన్నారు. రాజకీయాల్లో నాయకత్వంపై స్పష్టత అవసరమని, సీఎం కావాలనే లక్ష్యంతోనే పార్టీలు పనిచేయాలని వ్యాఖ్యానించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్