బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ టూరిజంతో పుణ్యక్షేత్రాలకు కొత్త ఊపు

ఆర్టీసీ టూరిజంతో పుణ్యక్షేత్రాలకు కొత్త ఊపు

మే 16, (నేటి తెలుగు పత్రిక): ఏపీలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక టూరిజం సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు సూచనల మేరకు పర్యాటక అభివృద్ధి సంస్థ తరహాలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు వేగవంతం చేశారు.తిరుపతి కేంద్రంగా ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు, హెరిటేజ్ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక టూర్ ప్యాకేజీలకు రూపకల్పన చేస్తున్నారు. రిలీజియస్‌, ఎకో, హెరిటేజ్ టూరిజం విభాగాలుగా సేవలను విభజించనున్నారు. గండికోట, ఒంటిమిట్ట, శ్రీకాళహస్తి, పులికాట్ సరస్సు, తూపిలిపాళెం బీచ్‌, చంద్రగిరి కోట వంటి ప్రదేశాలను ఈ టూరిజం మార్గాల్లో చేర్చే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్ సౌకర్యాలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్