బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదు: ఏపీఎస్‌ఆర్టీసీ స్పష్టం

ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదు: ఏపీఎస్‌ఆర్టీసీ స్పష్టం

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల సంస్థ ప్రైవేటీకరణ జరుగుతుందన్న ప్రచారాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ ఖండించింది. ఈ బస్సుల రాకతో ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేసింది.పీఎం ఈ-బస్ సేవా పథకం కింద రాష్ట్రానికి 1,050 ఎలక్ట్రిక్ బస్సులు అందనున్నాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు సురక్షితమైన, పర్యావరణహితమైన రవాణా సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.ఆధునిక సదుపాయాలతో కూడిన ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభవం కల్పించేందుకు ఆర్టీసీ కట్టుబడి ఉందని సంస్థ వెల్లడించింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్