బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

వరుస ఓటములతో కుంగిపోయిన పంజాబ్.. వైరల్‌గా మారిన పాంటింగ్ ఫొటో

వరుస ఓటములతో కుంగిపోయిన పంజాబ్.. వైరల్‌గా మారిన పాంటింగ్ ఫొటో

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్‌లో అద్భుత ఆరంభం చేసిన పంజాబ్ కింగ్స్ ఇప్పుడు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో పడింది. తొలి ఏడు మ్యాచుల్లో దాదాపు అజేయంగా దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్ సేన.. తర్వాత వరుసగా ఆరు మ్యాచుల్లో ఓటమి చవిచూసి ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది.తాజాగా ఆర్సీబీ చేతిలో ఎదురైన పరాజయం తర్వాత పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ డగౌట్‌లో ఒంటరిగా కూర్చున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జట్టు వరుస వైఫల్యాలతో తీవ్ర నిరాశలో ఉన్నట్లు కనిపించిన పాంటింగ్ ఫొటోపై అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు.ఒక దశలో టైటిల్ ఫేవరెట్‌గా కనిపించిన పంజాబ్.. ఇప్పుడు మిగిలిన మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్