బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

వివేకా కేసుపై జగన్ హస్తం ఉందా? ఓపెన్ పోలింగ్ పెట్టాలి: సీఎం రమేశ్

వివేకా కేసుపై జగన్ హస్తం ఉందా? ఓపెన్ పోలింగ్ పెట్టాలి: సీఎం రమేశ్

అమరావతి, మే 23, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ హస్తం ఉందా లేదా అన్న అంశంపై “ఓపెన్ పోలింగ్” నిర్వహించాలని ఆయన సవాల్ విసిరారు.ఈ కేసులో తన ఆరోపణలు తప్పని తేలితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా రమేశ్ ప్రకటించారు. ప్రజలకు ఇప్పటికే నిజాలు తెలిసిపోయాయని, కేసు దర్యాప్తు అంశాలు అనేక విషయాలను బయటపెట్టాయని ఆయన అన్నారు.వైఎస్ కుటుంబ చరిత్రపై కూడా ఆయన పలు వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పద ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసు, సీబీఐ దర్యాప్తు, అరెస్టులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ జగన్‌పై విమర్శలు గుప్పించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్