బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

అధిష్ఠానం ఆదేశంతోనే రాజీనామా చేశా: సిద్దరామయ్య

అధిష్ఠానం ఆదేశంతోనే రాజీనామా చేశా: సిద్దరామయ్య

మే 28, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని లోక్‌భవన్‌లో రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత డీకే శివకుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే సీఎం పదవికి రాజీనామా చేసినట్లు సిద్దరామయ్య వెల్లడించారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో రాజీనామా లేఖను కార్యదర్శికి అందజేసినట్లు తెలిపారు. గవర్నర్ తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాను ఆమోదించే అవకాశం ఉందన్నారు.పార్టీ అధిష్ఠానం తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వర్తిస్తానని సిద్దరామయ్య స్పష్టం చేశారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ