బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

అనుమతి లేకుండా నాగచైతన్య పేరు, ఫొటోలు వాడకంపై హైకోర్టు ఆదేశాలు

అనుమతి లేకుండా నాగచైతన్య పేరు, ఫొటోలు వాడకంపై హైకోర్టు ఆదేశాలు

మే 29, (నేటి తెలుగు పత్రిక): తన పేరు, ఫొటోలు, కంఠస్వరాన్ని అనుమతి లేకుండా వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారని సినీ నటుడు నాగచైతన్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం నాగచైతన్యకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.నాగచైతన్య పేరు, ముఖచిత్రం, కంఠస్వరాన్ని ఆయన అనుమతి లేకుండా వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని కోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత హక్కులు, గోప్యతను పరిరక్షించే దిశగా ఈ ఆదేశాలు ఇచ్చింది.ఇటీవల నాగార్జున కూడా తన ఫొటోలు, పేరును అనుమతి లేకుండా వాడుతున్నారంటూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాలపై సినీ ప్రముఖులు తమ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?