ప్రజల అభీష్టమే సీఎం పదవికి ప్రమాణం: ఖుష్బూ
మే 08, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రజలు ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుకుంటే వారినే ఆ...
