విదేశీ విద్యకు పావలా వడ్డీ రుణాలు.. విద్యార్థులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
మే 08, (నేటి తెలుగు పత్రిక): ఉన్నత విద్య కోసం దేశ విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే విద్యార్థులకు...
