ఎల్‌పిజి కొరతతో ఏసీ ఉత్పత్తికి బ్రేక్.. ధరలు ఎగబాకే సూచనలు
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఈ వేసవిలో ఎయిర్ కండిషనర్ల (AC) ధరలు పెరగనున్నాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన ఖర్చులకు తోడు ఎల్‌పిజి సరఫరా కొరత, ముడి పదార్థాల ధరల పెరుగుదల...
