RTC లో వివిధ విభాగాల్లో 7,673 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతిపై ప్రతిపాదన
విజయవాడ. ఫిబ్రవరి 10, సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం సచివాల యంలోని తన ఛాంబర్లో APSRTCలోని పలు అంశాలపై సమగ్ర...
