ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన వాహనాల పరిశీలన
నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వాహనాలను మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మంగళవారం పరిశీలించారు.ఎన్నికల సిబ్బందిని, పోలింగ్ సామగ్రిని తరలించే క్రమంలో డ్రైవర్లు అప్రమత్తంగా...
