Breaking News

‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’లో భారీ సైబర్ మోసం బండబయలు.. 52 మంది అరెస్ట్

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక దాడుల్లో 9 రాష్ట్రాల్లో సమన్వయంతో...

బీసీ రాజ్యాధికారం సాధ్యం అవుతుంది: ఈటల రాజేందర్

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన బీసీ జనజాతర కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. “మన ఆలోచన సాధన సమితి” ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ సభకు మల్కాజ్గిరి...

బహుజన ఉద్యోగుల హక్కుల పరిరక్షణే ధ్యేయం.. ఏపీ బహుజన ఉద్యోగ సంఘం

విజయవాడ. ఏప్రిల్ 19 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: బహుజన ఉద్యోగుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా,ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగ సంఘం, ఏర్పడిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షు డు కె. దినకరమూర్తి, ప్రధాన...

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకల పోస్టర్‌ ఆవిష్కరణ

విజయవాడ. ఏప్రిల్ 19 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన పరిపాల నా దక్షత, జీవిత విశేషా లతో కూడిన, ధర్మచక్రం,...

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి.. మాల మహానాడు డిమాండ్‌

విజయవాడ. ఏప్రిల్ 19 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని మాల మహా నాడు జాతీయ అధ్యక్షు లు గోళ్ళ అరుణ్ కుమార్, మల్లెల వెంకటరావు, డిమాండ్‌...

జాగృతి వేదికగా రాథోడ్ బాపురావుకు స్వాగతం

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును జాగృతిలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆయనకు కండువా కప్పి పార్టీ తరఫున స్వాగతం పలికారు.ఈ...

పవన్ కళ్యాణ్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన చిరంజీవి

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి కీలక సమాచారం అందించారు. ఇటీవల జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం పవన్ కళ్యాణ్...

తమిళనాడులో విషాదం.. బాణసంచా కర్మాగారంలో పేలుడు, 18 మంది మృతి

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడుతో 18 మంది కార్మికులు దుర్మరణం చెందగా, మరో 9...

పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు.. ‘అమ్మ వంటిల్లు’తో సమానం: నారా భువనేశ్వరి

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల సేవలు పేదల ఆకలి తీర్చే ‘అమ్మ వంటిల్లు’లా ఉన్నాయని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. తక్కువ ధరలో పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం అందిస్తూ...

ఉద్యమ వీరనారి సత్తెమ్మకు కేటీఆర్ నివాళి.. పాడె మోసి గౌరవం

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వేములవాడ నియోజకవర్గం అగ్రహారం గ్రామానికి చెందిన ప్రముఖ ఉద్యమకారిణి సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర...