టెక్నాలజీ ఆవిష్కరణలకు సంపూర్ణ మద్దతు: సీఎం రేవంత్ రెడ్డి
మే 11, (నేటి తెలుగు పత్రిక): జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, పరిశోధకులు మరియు ఆవిష్కర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలకు ప్రజా...
