Breaking News

మహబూబ్‌నగర్‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

మే 11, (నేటి తెలుగు పత్రిక): మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పాలకొండ జంక్షన్ వద్ద యూ-టర్న్ తీసుకుంటున్న కారును అతివేగంగా వచ్చిన...

కాకినాడలో ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ హత్య కలకలం

మే 11, (నేటి తెలుగు పత్రిక): కాకినాడలో ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. గాంధీనగర్‌లోని రెడ్‌క్రాస్ భవనం సమీపంలో జి. నాగేశ్వరరావు అనే కానిస్టేబుల్‌ను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య...

తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు.. కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు

మే 11, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఐదున్నర దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో మళ్లీ భాగస్వామ్యం కాబోతోంది. సినీ నటుడు, రాజకీయ నాయకుడు...

ఏపీకి మీరే బ్రాండ్ అంబాసిడర్లు.. ప్రవాస తెలుగువారికి మంత్రి నారా లోకేశ్ పిలుపు

మే 11, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటనలో ప్రవాస తెలుగువారిని కలిశారు....

LSG, MI ఇంటికి.. మిగిలిన 4 జట్లు ఏవి?

మే 11, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. దీంతో మిగిలిన నాలుగు నాకౌట్ స్థానాల కోసం...

ప్రధాని “మాతో కలవండి” వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన “మాతో కలవండి” వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి...

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యావారోత్సవాలు ప్రారంభం

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం నేటి నుంచి విద్యావారోత్సవాలను నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్...

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. పుణెలో నిందితుల కోసం గాలింపు

మే 11, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజా హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన...

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. నటుడు భరత్ కాంత్, కెమెరామెన్ త్రిలోక్ మృతి

మే 11, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువ సినీ నటుడు భరత్ కాంత్, కెమెరామెన్ త్రిలోక్ దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన...

సింగపూర్ తరహాలో అమరావతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ : మంత్రి లోకేష్

మే 11, (నేటి తెలుగు పత్రిక): సింగపూర్‌లోని పుంగోల్ జిల్లా నమూనాలో అమరావతిలో ఆధునిక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ...