Breaking News

పంటల కొనుగోలు విషయంపై బండి సంజయ్‌కు తుమ్మల కౌంటర్

హైదరాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర ప్రభుత్వం ఏ పంటలను కొనుగోలు చేస్తుందో ముందుగా తెలుసుకుని ఆ తర్వాతే ముఖ్యమంత్రికి బహిరంగ లేఖలు రాయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల...

ఢిల్లీలో ఏసీ పేలుడు విషాదం.. 8 మంది మృతి

న్యూఢిల్లీ, మే 03, (నేటి తెలుగు పత్రిక): ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక ఎయిర్ కండిషనర్ పేలడంతో నాలుగు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో...

ఆర్టీసీ కార్మికుల వసతుల మెరుగుదలకు గడువు విధించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్‌/హుస్నాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్‌డిపోలు, బస్‌స్టేషన్లలో ఆర్టీసీ కార్మికులకు అవసరమైన మౌలిక వసతులను త్వరితగతిన మెరుగుపర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఈ నెల 17వ...

ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల మేరకే హ్యామ్ రోడ్ల అడ్వాన్సులు: కోమటిరెడ్డి

హైదరాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హ్యామ్‌) రోడ్లకు సంబంధించిన మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు పూర్తిగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిబంధనల...

నిరుద్యోగులకు ‘ఉద్యోగ భారత్’ చేయూత

చిన్న తరహా పరిశ్రమలకు శిక్షణ, రుణాలు విజయవాడ. మే 2 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, ఉపాధి లేని నిరుద్యోగు లకు అండగా నిలిచేందు కు ‘ఉద్యోగ...

సింగపూర్‌కు ఏపీ ఉపాధ్యాయుల బృందం

అమరావతి, మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయుల బృందం సింగపూర్ పర్యటనకు సిద్ధమైంది. ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్‌లో ఈ బృందం పర్యటించనుంది.ఇప్పటికే ఉపాధ్యాయులు విజయవాడ...

కామారెడ్డి ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా

కామారెడ్డి, మే 02, (నేటి తెలుగు పత్రిక): కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డిపై పరువు నష్టం దావా నమోదు అయ్యింది. నాంపల్లి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఈ కేసులో నోటీసులు జారీ చేసినట్లు...

కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతోంది ఆ ఇద్దరే: ధర్మపురి అర్వింద్

హైదరాబాద్, మే 02, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ నాయకులపై ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెరుగుదలపై అవగాహన లేకుండా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.రేవంత్...

స్వచ్ఛ రథాలకు నాని చేయూత.. డిప్యూటీ సీఎంవో ప్రశంసలు

మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ‘స్వచ్ఛరథాలు’ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరో నాని సహాయం చేయడంపై డిప్యూటీ సీఎంవో స్పందించింది. అడిగిన వెంటనే తన వంతు సహకారం అందించినందుకు నానికి...

ఆర్టీసీ సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉండండి: మంత్రి పొన్నం ప్రభాకర్

మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణికులతో సానుకూలంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందిని వేధింపులకు గురిచేయకుండా ప్రేమతో పనులు చేయించుకోవాలని...