రేపు చలో అసెంబ్లీకి సర్పంచుల పిలుపు
రేపు చలో అసెంబ్లీకి సర్పంచుల పిలుపుహైదరాబాద్, డిసెంబర్ 08, 2024 రేపటి నుండి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకుని, తమ పెండింగ్ బిల్లులపై చర్చించాలని సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో...
