సకలమ్మ అంతిమయాత్రలో పాల్గొన్న కేటీఆర్..కేసీఆర్ నివాళి…
కేసీఆర్ నివాళి… కేటీఆర్ అంతిమయాత్రలో పాల్గొనడం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) సోదరి చీటి సకలమ్మ (82) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని...
