ఎన్.చంద్రబాబు నాయుడు ప్రశంసలు.. ప్రకృతి సేద్యంతో రైతు రోశయ్య విజయగాథ స్ఫూర్తిదాయకం
అమరావతి ,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా రైతు రోశయ్యను ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక X లో పోస్టు...
