ఏపీ ఆరోగ్య రంగాభివృద్ధిపై చంద్రబాబుతో అపోలో ప్రీతారెడ్డి కీలక భేటీ
మే 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగ విస్తరణ, ఆధునిక వైద్య...
