ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన కొత్త నిబంధనలను కేంద్రం తాజాగా ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) లేదా అంతకంటే ఉన్నతస్థాయి పోలీస్ అధికారులే ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశాలు జారీ చేయవచ్చని స్పష్టం...
