వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలు.. ఒక్క మెసేజ్‌తో అన్ని సర్వీసులు అందుబాటులో
హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.ఇకపై ఒకే వాట్సాప్ నంబర్...
